Telangana Schools.. సమయాన్ని పొడిగించిన విద్యాశాఖ.. | Telugu OneIndia

2023-07-25 6,911

తెలంగాణలో పాఠశాలల సమయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రోజువారీ సమయాల్లో మార్పులు చేసింది ప్రభుత్వం. తల్లిదండ్రుల నుంచి అందుతోన్న విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Primary and Upper primary school timings in Telangana have been changed except Hyderabad and Secunderabad. New timings are here.

#TelanganaSchools
#Schools
#TelanganaSchoolsTimings
#SchoolsTimings
#SchoolsNewTimings
#PrimarySchool
#UpperPrimarySchool
#Hyderabad
#Secunderabad
~PR.39~